RRB NTPC Technician Recruitment 2025: రైల్వేలో 6,800 జాబ్స్ రిలీజ్ Dont Miss

By Anu Deep Tech Info

Updated On:

RRB NTPC Technician Recruitment 2025

Join WhatsApp

Join Now

RRB NTPC Technician Recruitment 2025

 RRB NTPC Technician Recruitment 2025 :

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! డిప్లొమా లేదా డిగ్రీ పాస్ అయితే చాలు రైల్వే శాఖలో టెక్నీషియన్ ఉద్యోగాలకు. అయితే ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు.. ఎలా అప్లై చేయాలి.. పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కాంటాక్ట్ అవ్వండి.

RRB NTPC Technician Recruitment 2025
RRB NTPC Technician Recruitment 2025

 Overview Of RRB NTPC Technician Recruitment 2025

భారతీయ రైల్వే నియామక మండలి లో పని చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అటువంటి వారికి గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. RRB నుండి టెక్నీషియన్ గ్రేడ్-1 మరియు గ్రేడ్-3 పోస్టులను రిలీజ్ చేశారు. ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా డిప్లొమా లేదా డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చును. అర్హత కలిగిన అభ్యర్థులు దగ్గర నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు

Name Of The Post Technician
Organization RRB(Railway Recruitment Board)
Mode Of Application Online
Eligibility Diploma/ITI/Degree
Age Limit 18 to 33 Years
Number Of Vacancies 6,180
Last Date July 28, 2025
Official Website clickhere

 

Eligibility

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని అర్హతలను పొంది ఉండాలని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల లోపు ఉండాలి.
  • అభ్యర్థులు తప్పనిసరిగా డిప్లొమా/ఐటిఐ/డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి

     Subscribe Our Youtube Channel Click Here  

Age Limit

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే వారికి ఎంత వయసు ఉండాలో ఇప్పుడు చూద్దాం.

  • టెక్నీషియన్ గ్రేడ్-1 : ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 01-7-2025 నాటికి 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • టెక్నీషియన్ గ్రేడ్-3 : ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 01-7-2025 నాటికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

Age Relaxation

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కొంత వయసు సడలింపు కూడా ఉంటుంది. అయితే వయసు సడలింపు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత వయసు సడలింపు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

  • SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • OBC/Ex-Servicemen కేటగిరి అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

Salary

ఈ ఉద్యోగాలకు ఎంపిక అవ్వ బడిన అభ్యర్థులకు శాలరీ అనేది వారు ఎంపిక అయిన పోస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఏ పోస్టుకు ఎంత శాలరీ ఇస్తారో ఇప్పుడు చూద్దాం.

  • టెక్నీషియన్ గ్రేడ్-1 : నెలకు రూ.29,200/-
  • టెక్నీషియన్ గ్రేడ్-3 : నెలకు రూ.19,900/-

Selection Process

అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్ట్ లను నిర్వహిస్తారు. అందులో అభ్యర్థుల యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు. అయితే అభ్యర్థులకు నిర్వహించే ఆ టెస్టులు ఏవో ఇప్పుడు చూద్దాం.

  • Computer Based Test (CBT)
  • Medical Examination
  • Document Verification.

Post’s Details

ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా విడుదల చేసిన మొత్తం పోస్టులు 6,180. అయితే ఈ పోస్టులను దేశ వ్యాప్తంగా అన్నీ నగరాలలో విడుదల చేశారు. కాబట్టి మీ సొంత రాష్ట్రం లోనే మీరు పని చేయడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం.

Application Fees

అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకునే సమయంలో కొంత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫీజు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది. ఏ కేటగిరి వారికి ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

  • SC/ST/PWD/Ex-Servicemen/మహిళా అభ్యర్థులకు రూ.250/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
  • ఇతర కేటగిరి వారికి రూ.500/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

How To Apply RRB NTPC Technician Recruitment 2025

అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ అయిన www.rrbapply.gov.in ను మీ మొబైల్ లో ఓపెన్ చేయండి. అక్కడ ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్ పై క్లిక్ చేసి, అప్లై నౌ పై క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ లో అడిగిన మీ వివరాలను ఎంటర్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయండి. ఆ తర్వాత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చెల్లించి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

Important Dates

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం రైల్వే శాఖ అధికారులు కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించారు. అవి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు. అవి కింద ఇవ్వబడినవి.

 Application Starting Date : 28-06-2025.

Application Last Date : 28-07-2025.

 

Important Links

ఇప్పటివరకు పైన తెలుసుకున్న సమాచారానికి సంబంధించి నోటిఫికేషన్ పిడిఎఫ్ ని కింద ఇచ్చిన టేబుల్లో లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు తెలుసుకోండి.

 

🔴Related Post

Leave a Comment

error: Content is protected !!