SBI PO Recruitment 2025 Notification – Apply Online for 541 Posts

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ద్వారా ప్రొబేషన్‌రీ ఆఫీసర్ (PO) పోస్టుల కోసం 2025 నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా బ్యాంక్ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు 24 జూన్ 2025 నుంచి 14 జూలై 2025 వరకు అందుబాటులో ఉంటాయి.
SBI PO Recruitment 2025 notification released for 541 posts. Apply online from 24th June to 14th July 2025. Check eligibility, exam dates, and selection process.
SBI PO Recruitment Overview :
| పోస్టు పేరు | Probationary Officer (PO) |
| పోస్టుల సంఖ్య | 541 రెగ్యులర్, బ్యాక్లాగ్ 41 |
| సంస్థ | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) |
| దరఖాస్తు విధానం | ఆన్లైన్ |
కేటగిరి వారీగా పోస్టుల వివరాలు :
| కేటగిరీ | ఖాళీలు |
|---|---|
| OC | 203 |
| SC | 80 |
| ST | 73 |
| OBC | 135 |
| EWS | 50 |
| మొత్తం | 541 |
విద్యార్హతలు :
-
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి ఏదైనా డిగ్రీ.
-
వయస్సు పరిమితి: 21 నుంచి 30 సంవత్సరాల మధ్య (01-04-2025 నాటికి). కేటగిరీ ఆధారంగా వయస్సు సడలింపు ఉంటుంది.
వయోపరిమితి :
- గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుండి డిగ్రీ చదివిన వారు అర్హులు.
అప్లికేషన్ ఫీజు :
SBI PO Recruitment 2025 ప్రొవిజినరీ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు కేవలం ఆన్లైన్లో మాత్రమే ఫీజు చెల్లించాలి ఫీజుకు సంబంధించిన వివరాలు కింద ఇవ్వబడ్డాయి
| UR/EWS/OBC | Rs.750/- |
| SC/ST/PWD | ఫీజు మినహాయింపు |
ఎంపిక ప్రక్రియ:
SBI PO Recruitment 2025 పోస్టులకు సంబంధించి ఎంపిక ప్రక్రియ 3 విభాగాలలో జరుగుతుంది.
-
Preliminary Exam – Objective (100 మార్కులు)
-
Main Exam – Objective (200 మార్కులు) + Descriptive (50 మార్కులు)
-
Interview & Group Exercise – (50 మార్కులు)
Final selectionలో Prelims మార్కులు కలపబడవు. Mains + Interview ఆధారంగా మెరిట్ సిద్ధం అవుతుంది.
Also Read : SSC MTS & HAVALDAR notification 2025 | SSC 10th Pass అయిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు
శాలరీకి సంబంధించిన వివరాలు :
-
SBI PO Recruitment 2025 ప్రొవిజినరి ఆఫీసర్ పోస్టులకు సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు బేసిక్ పే Rs 48,480/- తో పాటు ఇతరత్రా అలవెన్స్ లు కూడా ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు చేసే విధానం :
SBI PO Recruitment 2025 ప్రబుజ్జినరీ ఆఫీసర్ పోస్టులకు ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి ఆన్లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలి.
- ముందుగా అధికారిక వెబ్సైట్ని సందర్శించాలి.
- తరువాత రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ ని ఎంచుకోవాలి.
- అప్లికేషన్ ఫారంలో అభ్యర్థి వివరాలు పూర్తిగా జాగ్రత్తగా నమోదు చేయాలి.
- అవసరమైన పత్రాలు కనిపించే విధంగా అప్లోడ్ అయితే చేయాలి.
- అప్లికేషన్ కి సంబంధించిన ఫీజు ఆన్ లైన్ లోనే చెల్లించాలి .
- తర్వాత ఫిల్ చేసిన పూర్తి వివరాలు ఒకసారి సరి చేసుకుని చివరిగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
కీలక సూచనలు :
- అభ్యర్థి ఒకసారి మాత్రమే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది
- అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ సరిగా లేకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది.
- చివరి రోజు సర్వర సమస్యలు ఉంటాయి గనుక ముందుగానే అప్లై చేసుకోవడం మంచిది.
- . మీరు ఫీల్ చేసిన మీ డీటెయిల్స్ ప్రతిదీ ఒకసారి చెక్ చేసుకుని మాత్రమే సబ్మిట్ చేయడం మంచిది.
Also Read : RRB NTPC Technician Recruitment 2025: రైల్వేలో 6,800 జాబ్స్ రిలీజ్ Dont Miss
ముఖ్యమైన తేదీలు :
| దరఖాస్తు ప్రారంభ తేదీలు | 24 June 2025 |
| దరఖాస్తు చివరి తేదీ | 14 July 2025 |
| ప్రిలిమినరీ ఎగ్జామ్ తేదీ | July/August 2025 |
| మెయిన్స్ ఎగ్జామ్ తేదీ | September 2025 |
| ఇంటర్వ్యూ తేదీ | Oct,Nov 2025 |
| Notification Pdf | Click Here |
| Apply online Link | Click Here |
Positive Sentiment :
-
Great Opportunity! SBI PO Recruitment 2025 – Apply for 541 Posts Now
-
Excellent News for Graduates – SBI PO 2025 Notification Released
-
Golden Chance to Join SBI – PO Recruitment 2025, 541 Vacancies
-
Don’t Miss Out! SBI PO Jobs 2025 – Apply Online Today
Negative Sentiment :
-
Don’t Miss This Deadline! SBI PO 2025 Apply Before 14th July
-
Avoid Last Minute Rush – SBI PO Online Application Closing Soon
-
Missed Earlier? SBI PO Recruitment 2025 is Your Final Chance



